బీద బిక్కి పెద్ద చిన్న నో తేడాల్!
ఈ మ్యాచ్ అంటే జనాలకి ప్రాణాల్!!
వేడెక్కించే ఆటైతే జనం చల్!
ఏ మ్యాచ్ సరి రాదులే దీనికి సవాల్!!
హెలికాప్టర్ షాట్ నిల్!
అయినప్పటికీ ఊపర్కట్ చాల్!!
బౌలర్స్ అదుర్స్ విత్ బాల్!
ఫీల్డింగ్ క్లిక్డ్ వెల్!!
గుంత లకిడి గుల గుల గుల గుల్!
ఇండియాకి చిర్రెక్కితే పాకిస్తాన్ డల్!!