Tuesday, July 10, 2012

కెవ్వు కేక!!

తెలివి ఎవడికి తక్క?
అతి తెలివి ప్రదర్శించకు నీకే బొక్క!!
అయితే ఏంటంటావా తొక్క?
పొగరు తలకెక్క!!
ఏంట్రా నీ లెక్క?
పిచ్చివాడిలా ప్రవర్తించి అవ్వకు కుక్క!!
అందరు అంటారు నీకు తలతిక్క!!
అప్పుడు లేకుండా పోతావులే లెక్కలో!!
కెవ్వు కేక!!