Thursday, January 12, 2012

అంతరాత్మన్!!!

అడుగులో అడుగునై,
నీ కష్ట సుఖాలకు తోడునై,
ఎల్లపుడూ నీ చెలికత్తెనై,
నీ ఆశల సౌధానికి నిచ్చెననై,
నీ వెన్నంటే ఉండే...ఇంకేం ఆలోచిస్తున్నావ్??
నీ అంతరాత్మన్ రా భై!!