అగ్నిపర్వతం బద్దలై లావా ప్రవహిస్తుంటేఅది ఓ ఉపద్రవమేమో అనుకున్నా!
ఆకాశం భోరున విలపిస్తుంటే
అది ఓ కుంభవృష్టేమో అనుకున్నా!
అడవులు అగ్నికి ఆహుతైపోతుంటే
అది ఓ ప్రకృతి విపత్తు అనుకున్నా!
గాలి హోరున శబ్ధభేరి చేస్తుంటే
అది ఓ సుడిగాలి అనుకున్నా!
పుడమి ముక్కచెక్కలవుతుంటే
అది ఓ భూకంపం అనుకున్నా!
నా విరహవేదనను తెలుసుకొని కాబోలు!!!
Good one buddy :)
ReplyDeletethank you padma! meeru aashistuu undandi thappakundaaa rastaanu :)
ReplyDeletepremalo purthiga odipoyena vanni nenam cheppagalanu
ReplyDelete