Monday, February 16, 2009

సంగమం



నిర్మలమైన మనసులోకి సునామీలా వచ్చిన ప్రేమ సౌందర్యమా,
ఆ తాకిడికి నా పంచేద్రియాలు దాసోహమై,
నీ రాకతో చలించిన నా హృదయం
ఆ క్షణం నా ఆధీనంలో లేక
ప్రేమతీరంలోకి నీతో సంగమానికై
పయనించినది కదా ప్రియతమా!

5 comments:

  1. కవిత బావుందండీ !చక్కటి భావంతో రాస్తున్నారు .మీ బ్లాగ్ టైటిల్ కూడా తెలుగులో ఉంటే ఇంకా బావుండేది .

    ReplyDelete
  2. hmmm edo oka name pettali ani pettanu.. appudu alochinchaledandi telugu peru pettalani :(

    ReplyDelete
  3. చాలా బావుంది. నిజంగానే ప్రేమ సునామి. మంచి భావం

    ReplyDelete