నేను చేసిన శాంతి ఏమి
నేను చేసిన పాపమేమీ ||
ఎందుకీ నోబులు నాకు
నేను కనీసం ఓం శాంతి ఓం సినిమానైన చూడనైతిని
నేను చేసిన పాపమేమి
నేను చేసిన శాంతి ఏమి ||
నేనుసైతం గాంధీనై శాంతి కోసం పోరాడనైతిని
నెహ్రూ నై కపోతమెగుర వేయనైతిని నాకు ఎందుకీ శాంతి నోబులు
నేను చేసిన శాంతి ఏమి నేను చేసిన పాపమేమీ ||
నేనుసైతం నోబులు శాంతికి ఎంపికైనందుకు
ప్రజల మనసులో అశాంతి ఏల
నోబులు బహుమతి కే శాంతి లేకుండా
నేను చేసిన పాపమేమీ
నేను చేసిన శాంతి ఏమి||
ha ha ha.....
ReplyDeletetoo good...healthy criticism
ReplyDelete